పటాన్చెరు: ఇస్నాపూర్లో సందడి చేసిన అనసూయ: షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అభిమానుల హడావిడి
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో జరిగిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి నటి అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో మాల్ పరిసరాల్లో సందడి నెలకొంది.