సూర్యాపేట: తెలంగాణ పోలీస్ 7,437 ఉద్యోగాల దరఖాస్తుకు తప్పనిసరి సర్టిఫికెట్లు తెలుసుకోండి
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వారికి బోనఫైడ్, కుల ధ్రువీకరణ, నాన్-క్రీమిలేయర్ మరియు ఇతర ముఖ్య సర్టిఫికెట్లు తప్పనిసరి. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.