దుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా 2 ప్రతిష్టాత్మక అవార్డులు
దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. హేమరాజ్ సింగ్, నర్సింగ్ సూపరింటెండెంట్ బెర్ణమ్మకు 15 ఆగస్టు రోజున మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రెండు ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ఆసుపత్రి సేవలకు ఇది గొప్ప గుర్తింపు.