గన్నవరం: కృష్ణా జిల్లాలో పెన్షన్ల పంపిణీ షురూ: మొదటి రోజే 91.64% పూర్తి
కృష్ణా జిల్లాలో గురువారం సామాజిక పెన్షన్ల పంపిణీ కొనసాగింది. మొదటి రోజు 2,09,588 మంది లబ్ధిదారులకు రూ.91.16 కోట్ల పెన్షన్లను సచివాలయ ఉద్యోగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.