Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ఏలూరు అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టకముందే వారి సమస్యలు పరిష్కరించాలి నగరంలో ఏపీ జెఎసి అమరావతి అధ్యక్షుడు వెంకటేశ్వరరావు

Eluru Urban, Eluru | Sep 27, 2025
ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టకముందే వారి సమస్యలు పరిష్కరించాలని ఏపీ జెఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.. ఏలూరులో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులు కోరుకున్న కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారి సమస్యలు పరిష్కారం కాలేదని ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు.. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి కనీసం అమలు చేయలేదని మండిపడ్డారు

MORE NEWS

No related stories for this location.

ఏలూరు అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టకముందే వారి సమస్యలు పరిష్కరించాలి నగరంలో ఏపీ జెఎసి అమరావతి అధ్యక్షుడు వెంకటేశ్వరరావు - Eluru Urban News