రాజమండ్రి సిటీ: రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా మద్దుల మురళీకృష్ణ ఎన్నిక
రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2026-28 కాలానికి నూతన అధ్యక్షుడిగా మద్దుల మురళీకృష్ణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పాలకవర్గం, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. పలువురు ప్రముఖులు పాల్గొని కొత్తగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.