కురుపాం: కంటుగూడలో గ్రామస్తుల కోసం పోలీసుల చొరవ: కొత్త వంతెన ప్రారంభం
కురుపాం మండలం కంటుగూడలో విద్యార్థులు, గ్రామస్తుల సౌకర్యార్థం నీలకంఠాపురం పోలీసులు వంతెనను నిర్మించారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. హరి చేతుల మీదుగా ఈ వంతెన ప్రారంభం కానుంది.