తుని: తుని రైల్వే స్టేషన్లో లగేజీ దొంగల అరెస్టు: భిక్షాటన ముసుగులో చోరీలు
Tuni, Kakinada | Oct 1, 2026 తుని రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తూ ప్రయాణికుల బ్యాగులు చోరీ చేస్తున్న ఇద్దరిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను నాగలక్ష్మిబాల, చంటిగా పోలీసులు గుర్తించారు.