వరంగల్: వరంగల్‌లో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి: పీఎం-కుసుమ్ పథకంపై సీఎండీ వెల్లడి
పీఎం-కుసుమ్ పథకం ద్వారా టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినట్లు సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. మరో 200 మెగావాట్ల పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే మొత్తం 300 మెగావాట్లను గ్రిడ్‌కు అనుసంధానిస్తామని చెప్పారు.