గూడూర్: మహబూబాబాద్ గురుకులంలో ఎలుకల దాడి: ముగ్గురు విద్యార్థినులకు గాయాలు
మహబూబాబాద్ జిల్లా గూడూరులోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకులంలో ఎలుకలు దాడి చేయడంతో ముగ్గురు విద్యార్థినులు గాయపడ్డారు. ఘటనపై ఎమ్మార్వో విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించారు.