ఒంగోలు అర్బన్: ఒంగోలు గిత్తల ప్రదర్శన: విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
Ongole Urban, Prakasam | Sep 30, 2026
ఒంగోలులో జరిగిన గిత్తల ప్రదర్శనలో విజేతలుగా నిలిచిన 10 మందికి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ రాజబాబు బహుమతులు ప్రధానం చేశారు. మొదటి బహుమతిగా 50 వేల రూపాయల నుండి పదో బహుమతి 5 వేల రూపాయల వరకు విజేతలకు అందజేశారు.