కొత్తపేట: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యువకుడి అనుమానాస్పద మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికీ గ్రామంలోని నర్సరీలో మింగి రమేష్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మెడపై గాయాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.