నారాయణపేట్: నారాయణపేట: బాల్య వివాహ రహిత గ్రామంగా జాజాపూర్ గుర్తింపు
నారాయణపేట మండలం జాజాపూర్ గ్రామంలో కలెక్టర్ ప్రియాంక సమక్షంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, నీటి సంరక్షణ, పరిశుభ్రత మరియు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా ప్రకటిస్తూ తీర్మానం చేశారు.