Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

నిడదవోలు: తిమ్మరాజుపాలెంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు

నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామం S.K.S ఫంక్షన్ హాల్ నందు నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం,సూరపురం, అట్లపాడు,కలవచర్ల గ్రామాలలో అర్హులైన 153 మంది లబ్ధిదారులకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్ భూహక్కు పత్రాలను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామ సర్పంచ్ లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ లు, మండలం సచివాలయ సిబ్బంది, వైకాపా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

MORE NEWS