Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

అలంపూర్: గద్వాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: రామాంజనేయులి జాతీయ జెండా ఆవిష్కరణ

Alampur, Jogulamba | Aug 15, 2026
గద్వాల పట్టణంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేశారు. దేశ ఐక్యత, ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MORE NEWS