శ్రీకాకుళం: శ్రీకాకుళంలో మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలకు అభినందన సభ
శ్రీకాకుళంలోని ఎల్.ఎన్. గ్రీన్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్ మరియు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.