నారాయణపేట్: కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని జాజాపూర్ పాఠశాల విద్యార్థుల ప్రార్థన
170 మంది ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయన సాహసం దేశ కీర్తిని పెంచిందని ఉపాధ్యాయులు కొనియాడారు.