మెదక్: ఓటర్ల జాబితా సవరణపై నిరసన.. ఆందోళనలో కమ్యూనిస్ట్ పార్టీలు
Medak, Medak | Oct 1, 2026 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని కోరుతూ మెదక్ జిల్లాలో సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ తొలగింపునకు కూడా డిమాండ్ చేశారు.