డోర్నకల్: మహబూబాబాద్: రైల్వే స్టేషన్ మాస్టర్ కనకరాజు కుటుంబాన్ని పరామర్శించిన సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ మాస్టర్ కనకరాజు గారి మాతృమూర్తి రాచబంటి లక్ష్మి గారి మృతి పట్ల మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు సంతాపం తెలిపారు. డోర్నకల్లో వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.