మరిపెడ: మరిపెడ మండలంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి బిఆర్ఎస్ పార్టీ వినతి
మరిపెడ మండల పరిషత్ కార్యాలయంలో పెండింగ్ ఉన్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ ఎంపీడీవో, ఎమ్మార్వో, మండల వైద్య అధికారి గార్లకు వినతి పత్రం అందజేసింది. కార్యак్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.