నిర్మల్: నిర్మల్ సబ్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం: ఖైదీలకు జడ్జి రాధిక సూచనలు
Nirmal, Nirmal | Oct 2, 2026 నిర్మల్ జిల్లా కేంద్రంలోని స్పెషల్ సబ్ జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా మారాలని జిల్లా అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధిక ఖైదీలకు సూచించారు.