Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

మహబూబాబాద్: తొర్రూర్ మండలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ రాంబాబు..

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వడ్డేపల్లి రాంబాబు (38)పెద్దవంగరలో పురుగుల మందు తాగి ఆటోలో స్పృహ తప్పి పడిపోయిన సంఘటన శుక్రవారం మధ్యాహ్నం 12:00 లకు వెలుగులోకి వచ్చింది. స్థానికులు పోలీసులకు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రాంబాబుకు ప్రథమ చికిత్స అందించి తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది చర్యల వల్ల రాంబాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

MORE NEWS

మహబూబాబాద్: తొర్రూర్ మండలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ రాంబాబు.. - Mahabubabad News