మహబూబాబాద్: మహబూబాబాద్ కలెక్టరేట్ గేట్లు ధ్వంసం: ఏఎస్సీ సంతోష్‌పై చర్యలకు PDSU డిమాండ్
మహబూబాబాద్‌లో కలెక్టరేట్ గేట్లను ఢీకొట్టిన ఏఎస్సీ సంతోష్‌పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని PDSU విద్యార్థి సంఘం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. కేసు నమోదైనా చర్యలు లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.