జనగాం: జనగామలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
జనగామ తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 36 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు పథకాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.