Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

కనిగిరి: భారతదేశ సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత నేత వాజ్పేయి : బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు వెంకటరమణయ్య

Kanigiri, Prakasam | Aug 16, 2026
పామూరు పట్టణంలో భారత మాజీ ప్రధాని ,దివంగత అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి కార్యక్రమాన్ని బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి రాష్ట్ర బిజెపి మాజీ కార్యవర్గ సభ్యులు కొండశెట్టి వెంకట రమణయ్య బిజెపి నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారతదేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి , దేశ అభివృద్ధికి బాటలు వేసిన నాయకుడు వాజ్పేయి అన్నారు. పోక్రాన్ అను పరీక్షలను విజయవంతంగా నిర్వహించి భారత దేశ సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహోన్నత నాయకుడని వాజ్పేయిని కొనియాడారు .

MORE NEWS