మండపేట: కపిలేశ్వరపురంలో 11వ రోజుకు చేరిన వీఆర్ఏల రిలే నిరాహార దీక్షలు
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో 11 రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల నిరసన. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్నారు.