అనంతపురం అర్బన్: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ అంతపురం కలెక్టరేట్లో
Anantapur Urban, Anantapur | Aug 15, 2026
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ అంతపురం కలెక్టరేట్లో శనివారం ఉదయం 7 గంటల 20 నిమిషాల సమయంలో అనంతపురం కలెక్టరేట్లోనే స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.