ఎల్దుర్తి: శెట్టిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లిలో సీసీ రోడ్డు పనులు, మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ యువకులు ఏర్పాటు చేసిన మట్టి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.