Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

కమలాపురం: కమలాపురం : భూసార పరీక్షల ఆధారంగా సిఫారసుల మేరకు ఎరువులను వాడాలి - వ్యవసాయ అధికారి సరస్వతి

India | Jul 15, 2025
కడప జిల్లా కమలాపురం మండలం నల్లింగాయపల్లి, తురకపల్లి గ్రామాలలో మంగళవారం మండల వ్యవసాయ అధికారి సరస్వతి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు క్షేత్రస్థాయిలో ఉల్లి మినుము పంటలను పరిశీలించారు.జిప్సం, జింక్ సల్ఫేట్ కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. వ్యవసాయ అధికారి,డిఆర్సి సుచిత్ర రైతులకు పంటలపై అవగాహన కల్పించారు. భూసార పరీక్షల ఆధారంగా సిఫారసుల మేరకు ఎరువులను వాడాలని తెలిపారు. పచ్చి రొట్టె,ఎరువుల ప్రాముఖ్యతను, పలు పంటలలో సస్యరక్షణ చర్యలను గూర్చి వివరించారు.