నాగర్ కర్నూల్: రెండుసార్లు గిన్నిస్ రికార్డుల్లో నిలిచిన డాక్టర్ తెప్ప శ్రీనివాస్ ఘన సన్మానం
నాగర్‌కర్నూల్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ లయన్స్ తెప్ప శ్రీనివాస్‌ను రెండు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నిలిచిన వారికి ఘనంగా సత్కరించారు. సేవా ఫౌండేషన్ ద్వారా పేదలు, వృద్ధులు, విద్యార్థులకు నిరంతర సేవలందిస్తున్న ఆయనకు ముదిరాజ్ సమాజం అభినందనలు తెలిపారు.