చోడవరం: రోలుగుంటలో కలెక్టర్ విజయ కృష్ణన్ పర్యటన: పెన్షన్ల పంపిణీ, పలు భవనాల తనిఖీ
అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ రోలుగుంట మండలంలో పర్యటించారు. కంచుగుమ్మల, దిబ్బలాపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ, విత్తనాల పంపిణీ, తిమ్మరాజు చెరువు పరిశీలన మరియు కేజీబీవీ, అంగన్వాడీ, హెల్త్ సెంటర్ భవనాల తనిఖీలను చేపట్టారు.