జగిత్యాల: తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షల షెడ్యూల్ విడుదల: అక్టోబర్ 11 నుంచి పరీక్షలు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 17 వరకు ఎస్ఎస్సీ, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 23 నుంచి ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులు తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.