దుబ్బాక: దుబ్బాక ఆర్టీసీ డిపోలో నూతన యూనియన్ కార్యాలయం ప్రారంభం
దుబ్బాక ఆర్టీసీ డిపోలో ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా కొత్త యూనియన్ కార్యాలయాన్ని నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.