అనకాపల్లి: అనకాపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా ఈ. సందీప్ బాధ్యతల స్వీకరణ
అనకాపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా ఈ. సందీప్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అభివృద్ధి లక్ష్యాల సాధనలో సిబ్బంది సమన్వయంతో, పారదర్శకంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.