పెద్దాపురం: పెద్దాపురంలో జనసేనలోకి భారీగా చేరికలు: ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో నేతల చేరిక
పెద్దాపురంలో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు జరిగాయి.