జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు పరిశీలించారు. యూడీఐడి అప్లికేషన్ పరిష్కారం, సీటీ స్కాన్ కేంద్రం కోసం షెడ్డు, జ్వరం రోగులకు మలేరియా, డెంగ్యూ, టిభీ పరీక్షలు పెంచడం వంటి పలు ఆదేశాలు ఇచ్చారు.పాముకాటు ఘటనపై నివేదిక కోరారు.