నంద్యాల అర్బన్: రొమ్ము క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ,పాల్గొన్న కలెక్టర్ రాజకుమారి, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Oct 3, 2026
నంద్యాలలో మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మున్సిపల్ టౌన్ హాల్ నుంచి టెక్కే మార్కెట్ యార్డు వరకు సాగిన ఈ ర్యాలీలో డాక్టర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వారు చాటిచెప్పారు.