పటాన్చెరు: పటాన్చెరు డిగ్రీ కళాశాలలో ఘనంగా భగత్‌సింగ్, గుర్రం జాషువా జయంతి వేడుకలు
పటాన్‌చెరులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భగత్‌సింగ్, గుర్రం జాషువా జయంతి వేడుకలు జరిగాయి. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.