యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో గిరిజన మహిళలకు కుట్టుమిషన్లను అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన మహిళలు ప్రోత్సాహం అందిస్తూ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 93 మంది మహిళలకు కుట్టుమిషన్లను టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు అందజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.