రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: 108 సర్వీస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కీలక డిమాండ్లు
రాజమహేంద్రవరంలో జరిగిన 108 సర్వీస్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ యూనియన్ జిల్లా మహాసభలో సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని తీర్మానించారు. సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం, యాజమాన్యాన్ని కోరారు. నూతన జిల్లా కార్యవర్గం ఎన్నికైంది.