గిద్దలూరు: బేస్తవారిపేట పందిళ్ళపల్లి గ్రామం కి చెందిన ఆర్మీ ఉద్యోగి కిషన్ రోడ్డు ప్రమాదంలో మృతి, ప్రభుత్వం ఆదుకోవాలన్న ఎమ్మార్పీఎస్
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన కిషన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం కిషన్ అంత్యక్రియలు అధికారులు అధికారుల అంచనాలతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు మాట్లాడుతూ, కిషన్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. గతంలో ఒక సామాన్యుడికి వెంటనే పరిహారం అందించిన ప్రభుత్వం దేశానికి సేవ చేసిన కిషన్‌కు ఎందుకు గుర్తించదని అడిగారు. వెంటనే ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు.