పార్వతీపురం: పార్వతీపురం మన్యం: ప్రజల సమస్యలను విన్న ఎస్పీ, 8 ఫిర్యాదుల స్వీకరణ
పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్వయంగా ప్రజల నుంచి 8 ఫిర్యాదులను స్వీకరించి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.