ఆళ్లగడ్డ: 100 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ని వైపిపిఎం ఉన్నత పాఠశాల నుంచి శుక్రవారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఊపిరి ప్రారంభించారు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు దేశభక్తి నినాదాలతో పాల్గొని జాతీయ ఐక్యతను చాటిచెప్పారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పట్టణ సీఐ నాగరాజారావు విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు