Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

కనిగిరి: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ పు:న నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి

Kanigiri, Prakasam | Aug 16, 2026
హనుమంతునిపాడు మండలం గొల్లపల్లిలో శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ పునః నిర్మాణ పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ పున: నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలని, అనుకున్న గడువు నాటికి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో హనుమంతునిపాడు మండల టిడిపి అధ్యక్షులు సానికొమ్ము తిరుపతిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

MORE NEWS

కనిగిరి: శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయ పు:న నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి - Kanigiri News