నర్సీపట్నం: రాష్ట్రానికి రూ.11,085 కోట్ల అభివృద్ధి నిధులు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటన
పల్లె పండుగ 3.0 ద్వారా రూ.11,085 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. మాకవరపాలెం మండలం, శెట్టిపాలెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, నర్సీపట్నం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు వివరాలను వెల్లడించారు.