హవేలీ ఘన్పూర్: హవేలీఘన్పూర్ రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోండి: ఈ నెల 30 చివరి తేదీ
హవేలీఘన్పూర్ మండలంలో ప్రభుత్వ పథకాలు పొందడానికి రైతులు ఫార్మర్ రిజిస్ట్రీలో వివరాలు నమోదు చేసుకోవాలని ఏఓ బాల్రెడ్డి సూచించారు. ఆగస్టు 13, 2026 నాటికి కొత్త పట్టా పాస్ బుక్కులు పొందిన వారు ఈ నెల 30 లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.