మహబూబ్ నగర్ రూరల్: ధన్వాడలో విషాదం: మెట్ల బావిలో పడి వ్యక్తి మృతి
ధన్వాడ మండలంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పురాతన మెట్ల బావిలో పడి బోయ కృష్ణ అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన గోపాలపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.