రాజమండ్రి సిటీ: ఏపీ టూరిజంలో కొత్త శకం: ప్రపంచ పర్యాటక దినోత్సవం వేళ మంత్రి కీలక ప్రకటనలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటనలు చేశారు. ఏఐ టెక్నాలజీతో ఏపీ పర్యాటక రంగం అభివృద్ధి, గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక ప్రచారం, 428 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రాజెక్టులు మరియు రుషికొండ ప్యాలెస్ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు.