విశాఖపట్నం: విశాఖలో కాంగ్రెస్ ఆందోళన: ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు డిమాండ్
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ 'వోట్ చోర్ గద్దీ చోడ్' నిరసన చేపట్టింది. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసి, ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు.