గన్నవరం: పామర్రులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
పామర్రు తోట ఏరియాలో గురువారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే స్పందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.